• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బిందుపథం

1. A = (a, 0), B (-a, 0), 0 < | a | < | c |. PA2 + PB2  = 2C2  అయ్యేలా బిందువు  P పథ సమీకరణాన్ని కనుక్కోండి.

సాధన: A = (a, 0), B (-a, 0) ఇచ్చిన స్థిర బిందువులు

          బిందుపథం మీద P (x, y) ఒక బిందువు అనుకుందాం.

          ఇచ్చిన జ్యామితీయ నియమం  PA2 + PB2 = 2C2

  (x - a)2 + y2 + (x + a)2 + y2 = 2C2

  x2 - 2ax + a2 + y2 + x2 + 2ax + a2 + y2 = 2C2

 

2x2 + 2y2 + 2a2 = 2C2

  x2 + y2 = C2 - a2       0 < | a | < | c |

  కావల్సిన బిందుపథ సమీకరణం.

2. A = (2, 3), B (-1, 5)  బిందువులను కలిపే రేఖా ఖండం, P వద్ద లంబకోణం చేస్తే, P బిందుపథ సమీకరణాన్ని కనుక్కోండి.

సాధన: A = (2, 3), B (-1, 5) ఇచ్చిన స్థిర బిందువులు 

         బిందుపథం మీద P (x, y) ఒక బిందువు అనుకుందాం.

        ఇచ్చిన జ్యామితీయ నియమం   PA2 + PB2 = AB2

   (x - 2)2 + (y - 3)2 + (x + 1)2 + (y - 5)2 = 32 + 22 = 13

   x2 - 4x + 4 + y2 - 6y + 9 + x2 + 2x + 1 + y2 - 10y + 25 = 13

   2x2 + 2y2 - 2x - 16y + 26 = 0

   x2 + y2 - x - 8y + 13 = 0 

       కావల్సిన బిందుపథ సమీకరణం.

       ఇక్కడ (x, y) (2, 3) ; (x, y) (-1, 5)

3. A = (4, 0), B = (-4, 0), | PA - PB | = 4 అయితే P బిందుపథ సమీకరణాన్ని కనుక్కోండి.

సాధన: A = (4, 0), B = (-4, 0), ఇచ్చిన స్థిర బిందువులు.

బిందుపథం మీద P (x,  y) ఒక బిందువు అనుకుందాం.

ఇచ్చిన జ్యామితీయ నియమం | PA - PB | =  4

PA - PB = ± 4   PA - PB = 4  లేదా  PA - PB = -4 

     PA - PB = -4 తీసుకుందాం.

 PA + 4 = PB రెండువైపులా వర్గం చేస్తే

 PB2 = PA2 + 8PA + 16

 (x + 4)2 + y2 = (x - 4)2 + y2 + 8PA + 16

 (x + 4)2 + y2 - (x - 4)2 - y2 = 8PA + 16

 x2 + 8x + 16 + y2 - x2 + 8x - 16 - y2 = 8PA + 16

 16x = 8PA + 16

16x - 16 = 8PA   2x - 2 = PA రెండువైపులా వర్గం చేస్తే

 4x2 - 8x + 4 = PA2 = x2 - 8x + 16 + y2

 3x2 - y2 = 12  x2/4 - y2/12 = 1

ఇది కావల్సిన బిందుపథ సమీకరణం

ఇది అతిపరావలయ సమీకరణం. ఇదే విధంగా PA - PB = -4 తీసుకుని పై సమీకరణాన్ని రాబట్టవచ్చు.

4. (2, 3), (2, -3)  బిందువుల నుంచి P దూరం 2 : 3 నిష్పత్తిలో ఉంటే, P బిందుపథ సమీకరణాన్ని కనుక్కోండి.

సాధన: A (2, 3), B (2, -3), లు ఇచ్చిన స్థిర బిందువులు. బిందుపథం మీద P (x, y) ఒక బిందువు అనుకొందాం. ఇచ్చిన జ్యామితీయ నియమం

         PA : PB = 2 : 3  3 PA = 2PB ను ఇరువైపులా వర్గం చేస్తే

 9PA2 = 4PB2 9 [(x - 2)2 + (y - 3)2] = 4[(x - 2)2 + (y + 3)2]

 9[x- 4x + 4 + y- 6y + 9 ] = 4[x- 4x + 4 + y+ 6y + 9]

 9x+ 9y- 36x - 54y + 117 = 4x+ 4y2 -16x + 24y + 52

5x2 + 5 y2 - 20 x - 78 y + 65 = 0 ఇది కావలసిన బిందుపథ సమీకరణం

5. A (5, 3), B (3, -2) లు రెండు స్థిర బిందువులు, త్రిభుజం PAB వైశాల్యం 9 గా ఉండేటట్లు P బిందుపథ సమీకరణాన్ని కనుక్కోండి. 

సాధన: A (5, 3) , B (3, -2) లు ఇచ్చిన రెండు త్రిభుజ శీర్షాలు.

         బిందుపథం మీద P (x, y)  ఒక బిందువు అనుకుంటే ఇది త్రిభుజం PAB కి మూడో శీర్షం అవుతుంది.

         ఇచ్చిన జ్యామితీయ నియమం ప్రకారం PAB  త్రిభుజ వైశాల్యం = 9

    

     కాబట్టి (5x - 2y - 1) (5x - 2y - 37) = 0

     కావలసిన బిందుపథ సమీకరణం.

6. A(3, 4), B(-4, 3) బిందువులతో సరేఖీయంగా ఉన్న బిందుపథ సమీకరణాన్ని కనుక్కోండి.

సాధన: A (3, 4) , B (-4, 3) లు ఇచ్చిన రెండు స్థిర బిందువులు.

         బిందుపథం మీద  P (x, y) ఒక బిందువు.

         ఇచ్చిన  జ్యామితీయ నియమం. A, B, P బిందువులు సరేఖియాలు.

         కాబట్టి త్రిభుజం  PAB వైశాల్యం శూన్యం.

                       

     కావలసిన బిందుపథం సమీకరణం

     ఇది సరళరేఖా సమీకరణం.

Posted Date : 22-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌