• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రమేయాలు - అవకలనం

ముఖ్యమైన ప్రశ్నలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు


1. f(x) = x ex sin x అయితే  f'(x) ను కనుక్కోండి.

జవాబు: 

                     = x ex cos x + x ex sin x + ex sin x.

2. (sin x)2 (sin-1 x)2 అవకలజాన్ని కనుక్కోండి.

జవాబు: y = (sin x)2 (sin-1 x)2 అనుకోండి

      

3. sin (tan-1 (e-x)) అవకలజాన్ని కనుక్కోండి.

జవాబు: y = sin (tan-1 (e-x)) అనుకోండి.

      

4. x = 3 cos t - 2 cos3 t,  y = 3 sin t - 2 sin3 t అయితే  ను కనుక్కోండి.

జవాబు:   = - 3 sin t + 6 cos2 t sin t

                   =  3 sin t (-1 + 2 cos2 t)

                   =  3 sin t cos 2t.

            =  3 cos t - 6 sin2 t cos t

                  =  3 cos t (1 - 2 sin2 t)

                  =  3 cos t cos 2t

                   =  cot t.

5. x దృష్ట్యా

 అవకలజాన్ని కనుక్కోండి.

  
 

స్వల్ప సమాధాన ప్రశ్నలు

1. ప్రాథమిక నియమం నుంచి x sin x అవకలజాన్ని x దృష్ట్యా కనుక్కోండి.

సాధన:  f(x) = x sin x అనుకోండి

  

2. sin y = x sin (a+ y) అయితే

 అని చూపండి.

సాధన: sin y = x sin (a + y) 

       

సాధన: xy = e x-y

రెండువైపులా సంవర్గమానాలు తీసుకుంటే...   

4.  అవకలజాన్ని కనుక్కోండి.
సాధన:  U = (sinx) logx , V = x sinx  అనుకోండి
               రెండువైపులా సంవర్గమానం తీసుకుంటే 
         log U = log x. log (sinx)
             రెండువైపులా 'x' దృష్ట్యా అవకలనం చేస్తే  

 

 6. ax2 + 2hxy + by2 = 1 అయితే  అని చూపండి.


సాధన: ax2 + 2hxy + by2 = 1            
         రెండు వైపులా 'x' దృష్ట్యా అవకలనం చేయగా  

 దీర్ఘ సమాధాన ప్రశ్నలు (7 మార్కులు )

1. a, b > 0  అవకలజాన్ని కనుక్కోండి.
సాధన:  y =  అనుకోండి

2. అయితే  అని చూపండి.
సాధన: 
              రెండువైపులా 'x' దృష్ట్యా అవకలనం చేయగా 

3. అయితే  అని చూపండి.
సాధన:
             x =  tan θ అనుకోండి

4. అవకలజాన్ని కనుక్కోండి.
సాధన:  U = (sinx) logx , V = x sinx  అనుకోండి
               రెండువైపులా సంవర్గమానం తీసుకుంటే 
         log U = log x. log (sinx)
             రెండువైపులా 'x' దృష్ట్యా అవకలనం చేస్తే  

   రెండువైపులా సంవర్గమానం తీసుకుంటే 
        log V = sin x. log x
  రెండువైపులా 'x' దృష్ట్యా అవకలనం చేస్తే  

ఇప్పుడు      y = U + V

 5. xy + yx =  ab అయితే అని చూపండి.
సాధన: U = xy , V = yx అనుకోండి
           రెండువైపులా సంవర్గమానం తీసుకుంటే
          log U = y logx
            రెండువైపులా 'x' దృష్ట్యా అవకలనం చేస్తే 
         
రెండువైపులా సంవర్గమానం తీసుకుంటే
              log V = x logy

రెండువైపులా 'x' దృష్ట్యా అవకలనం చేస్తే

Posted Date : 20-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌