• facebook
  • twitter
  • whatsapp
  • telegram

 అవకలజం - మార్పు రేటు


 ఈ సందర్భంలో y అనేది x దృష్ట్యా ఏకరీతిగా మారుతుంది.
 ఉదా 2 : y     =   x2 + 2x + 7 అయితే
              y   =  [(x + x)2 + 2(x + x) + 7] - (x2 + 2x + 7)
     y    =  (2x + 2) x + x2
          =  2x + 2 + x అనేది స్థిరం కాదు.
 ఈ సందర్భంలో y లో మార్పు x మీద ఆధారపడుతుంది.
వేగం :
           ఒక కణం 'O' అనే బిందువు వద్ద బయల్దేరి, L అనే సరళరేఖ మీద ప్రయాణిస్తుందని అనుకుందాం. 
          OP  =  s అయ్యేటట్టు 't' కాలానికి కణం యొక్క స్థానం p అనుకుందాం.
           s  =  f(t) అని అనుకుందాం. 
          't'  లో మార్పు t దానికి అనుగుణంగా s లో మార్పు s అయితే 's'లోని మార్పురేటు
          కాబట్టి కణం యొక్క స్థానభ్రంశంలోని మార్పురేటు 555 ను ఆ కణం యొక్క వేగమని అంటాం. దీన్ని 'v'తో సూచిస్తాం.
't' కాలంలో కణం యొక్క వేగం :  

 గమనిక 1:  v  >  0 అయితే s పెరుగుతుంది మరియు కణం ఎడమ నుంచి కుడి వైపు ప్రయాణిస్తుంది.
 గమనిక 2:  v  <  0 అయితే s తగ్గుతుంది మరియు కణం కుడి నుంచి ఎడమ వైపు ప్రయాణిస్తుంది.
 గమనిక 3:  v  =  0 అయితే కణం నిశ్చల స్థితిలో ఉంటుంది.
 త్వరణం :
         వేగంలోని మార్పురేటు666  ను కణం యొక్క త్వరణం అంటాం. దీన్ని 'a' తో సూచిస్తాం.
  t  కాలంలో కణం యొక్క త్వరణం :  =  
 కోణీయ వేగం :
         ఒక తలంలో 'O' అనేది స్థిరబిందువు

మరియు  అనేది స్థిరమైన కిరణం అనుకుందాం. అయ్యేటట్టు C అనే వక్రం మీద 't' కాలంలో కణం యొక్క స్థానం P అని అనుకుందాం.

         t లో మార్పు t అయితే దానికి అనుగుణంగా θ లో θ ని అయితే అప్పుడు θ లోని మార్పురేటు ను O దృష్ట్యా కణం యొక్క కోణీయ వేగం అంటాం. దీన్ని తో సూచిస్తాం.
                         
కోణీయ త్వరణం :
           కోణీయ వేగంలోని మార్పురేటు ను కణం యొక్క కోణీయ త్వరణం అంటాం. 

Posted Date : 09-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌