• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విలోమ  త్రికోణమితీయ  ప్రమేయాలు

1. నిర్వచనం: f : A B  కి అన్వేక, సంగ్రస్త ప్రమేయం అయితే, ప్రతి y ∈ B కి () కచ్చితంగా ఒకే ఒక x ∈  A ఉండే నియమాన్ని g అనుకుంటే, అప్పుడు  g : BA  ను  f : A B  యొక్క విలోమ ప్రమేయం అంటాం.   
          i.e.  g = f -1  
         x = g(y)x = f-1 (y) . 
        అందువల్ల  y = f(x)  &  x = g(y)  అనేవి
* f(g(y)) = y   &   x = g(f(x))  
అప్పుడు f మరియు g అనేవి ఒకదానికొకటి విలోమ ప్రమేయాలు. f-1 (x)  [f(x)]-1 అన్వేక, సంగ్రస్త ప్రమేయాలకు మాత్రమే విలోమ ప్రమేయాలు ఉంటాయి.
* R పై నిర్వచించిన త్రికోణమితీయ ప్రమేయాలు sin x, cos x, Tan x, cot x, sec x, cosec xలు ద్విగుణ ప్రమేయాలు కావు. వాటిని మనం ద్విగుణ ప్రమేయంగా కుదించుదాం.


2) త్రికోణమితీయ ప్రమేయాలను ద్విగుణ ప్రమేయాలయ్యేలా కుదించడం:
f: R [-1, 1] ని R లోని  ప్రతి x కి, f(x) = sin x అయ్యేలా నిర్వచిస్తే .ఈ ప్రమేయం f సంగ్రస్త ప్రమేయం అవుతుంది. కానీ R పై అన్వేకం కాదు. ఎందుకంటే f(2nπ+ x) = f(x), n ∈ Z  మరియు x ∈ R అంటే t ∈ [-1, 1] లోని  ప్రతి   t కి f(x) = t. అయ్యేలా R లో మూలకాలు x అనంతంగా వ్యవస్థితమవుతాయి. కానీ t కి అనుగుణంగా, f(x) = t అయ్యేలా

  లో  ఒకే ఒక x ఉంటుంది.


4.''త్రికోణమితీయ ప్రమేయాలను ద్విగుణ ప్రమేయాలుగా కుదిస్తే వాటి ప్రదేశాలు,  వ్యాప్తులు'' 


5. "విలోమ త్రికోణమితీయ ప్రమేయా ప్రదేశాలు, వ్యాప్తులు "

6. విలోమ త్రికోణమితీయ ప్రమేయాల ధర్మాలు :
  I   (i) sin-1 (-x)      = - sin-1 x,  x ∈ [-1, 1]
      (ii) cos-1 (-x)     =  - cos-1 x,  x ∈ [-1, 1]
      (iii) tan-1 (-x)     = - tan-1 x,  x ∈ R
      (iv) cot-1 (-x)     =  - cot-1 x,  x ∈ R
      (v) cosec-1 (-x) = - cosec-1 x,  x ∈ (-∞, -1]  [1, ∞)






 

Posted Date : 09-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌