• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సదిశ రాశులు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు


 

2.  అనే ఒక బలాన్ని ఒక వస్తువుపై ప్రయోగించడంతో ఆ వస్తువు  స్థానభ్రంశం చెందింది. అయితే దానిపై ఆ బలం చేసిన పని ఎంత?
జ: పని 
 
            = 4 + 20 + 30 = 54  యూనిట్లు.


3. విద్యుత్ ప్రవాహం అదిశరాశా? సదిశరాశా?
జ: విద్యుత్ ప్రవాహానికి పరిమాణం, దిశ ఉన్నా అది అదిశరాశే. ఎందుకంటే విద్యుత్ ప్రవాహానికి సదిశల త్రిభుజ, సమాంతర చతుర్భుజ సూత్రాలను అర్థవంతంగా అన్వయింపజేయలేం. 

4. ఒక పడవ భూమికి అనుగుణంగా  వేగంతో ఒక నదిలో పయనిస్తోంది. నదిలోని నీరు భూమికి అనుగుణంగా  వేగంతో పారుతుంటే, నీటికి అనుగుణంగా పడవ సాపేక్ష వేగమెంత?
జ: పడవ వేగం =  ;
   నదిలోని నీటి వేగం =
   నీటికి అనుగుణంగా పడవ వేగం  = 
 - ( ) = 


5.  = 0, అయితే 

  విలువ ఎంత?
జ:  = 0 అంటే
   = AB cosθ = 0
                       
  θ = 90o;     

                                = AB sinθ
                                        = AB sin 90o = AB

స్వల్ప సమాధాన ప్రశ్నలు

1. రెండు సదిశ రాశులు, వాటి ఫలిత సదిశరాశి పరిమాణం సమానంగా ఉంటే, ఆ సదిశ రాశుల మధ్య కోణం ఎంత?
జ: ఫలిత సదిశ రాశి 

                                ఇక్కడ   P = Q = R.
        

                
                   లేదా 2 (1 + cos
θθ) = 1 ; (1+cosθ) = ½
                   అంటే  cosθ = -½ ;     θ = 120o


2.  అయితే, సదిశరాశి  పరిమాణం ఉండి సదిశరాశి  కి సమాంతరంగా ఉండే సదిశరాశి  ని కనుక్కోండి.
జ: 
 
    కాబట్టి సదిశరాశి   పరిమాణం 25 అయ్యి, అది సదిశరాశి  కి సమాంతరంగా ఉండాలి. కి సమాంతరంగా ఉండే సదిశరాశి  ఇక్కడ n ఒక పూర్ణాంకం. 
    n = 5 అయితే, ఆ సదిశరాశి

అవుతుంది.
    ఎందుకంటే 
 
    కాబట్టి కావాల్సిన సదిశరాశి 

3. అయితే వాటి మధ్య కోణమెంత?

      
కాబట్టి .ల మధ్య కోణం = 90o. అంటే అవి ఒకదాంతో మరొకటి లంబదిశలో ఉంటాయి.

Posted Date : 26-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌