• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సమతలం

1. x + 2y + 2z - 5 = 0; 3x + 3y + 2z - 8 = 0 అనే రెండు తలాల మధ్య కోణాన్ని కనుక్కోండి.

జవాబు: ఇచ్చిన తలాలు: x + 2y + 2z - 5 = 0 --- (1)

                                3x + 3y + 2z - 8 = 0 ----- (2) 
       

3. 2x + y + z - 9 = 0 అనే తలానికి సమాంతరంగా ఉంటూ (-2, -1, -3) ద్వారా పోయే తలం సమీకరణాన్ని కనుక్కోండి.

జవాబు: ఇచ్చిన తలం = zx + y + z - 9 = 0

            ఇచ్చిన బిందువు (-2, -1, -3)

   
  కావలసిన సమీకరణం 2 (x + 2) + 1 (y + 1) + 1(z + 3) = 0

                               ⇒ 2x + y + z + 8 = 0
 

4. (-1, 0, -6)  బిందువు ద్వారా పోతూ (6, 20, -1) లు దిక్ నిష్పత్తులయ్యే రేఖకు లంబంగా ఉండే తలానికి సమీకరణాన్ని కనుక్కోండి.

కావలసిన తలం = 6 (x + 1) + 20 (y - 0) -1 (z + 6) = 0

                      ⇒ 6x + 20y - z = 0
 

5. 2x + y - 2x + 8 = 0; 2x + y - 2z - 19 = 0 అనే సమాంతర తలాల మధ్య దూరాన్ని కనుక్కోండి.

జవాబు: ఇచ్చిన సమాంతర తలాలు 2x + y - 2z + 8 = 0 ---------- (1)

                                               2x + y - 2z - 19 = 0 ---------- (2)

          ax + by + cz + d= 0; ax + by + cz + d= 0 అనే సమాంతర తలాల 
           

            ... ఇచ్చిన సమాంతర తలాల మధ్య దూరం = 9 యూనిట్లు.
 

6. 2x + 3y - 2z + 7 = 0 అనే తలం (-1, 2, 3), (2, 3, 5) అనే బిందువులను కలిపే రేఖా ఖండాన్ని విభజించే నిష్పత్తిని కనుక్కోండి.

జవాబు: ఇచ్చిన తలం:  2x + 3y - 2z + 7 = 0

            ఇచ్చిన బిందువులు: (-1, 2, 3), (2, 3, 5)

        π ax + by + cz + d = 0 అనే తలం A (x1, y1, z1), B (x2, y2, z2) అనే బిందువులను కలిపే రేఖాఖండాన్ని విభజించే నిష్పత్తి -π111  : π222 

      ఇక్కడπ111 = ax1 + by1 + cz1 + d,  

                π222 = ax2 + by2 + cz2 + d

     కావలసిన నిష్పత్తి = -π111 : π222 

      ⇒ -[2 (-1) + 3 (2) - 2(3) + 7] : [2 (2) + 3 (3) -2 (5) + 7]

     ⇒ -2 : 10

     =  1 : 5 బాహ్యంగా

      ...  1 : 5  నిష్పత్తిలో బాహ్యంగా విభజిస్తుంది.

7. (2, 3, 4), (1, 2, 3) అనే బిందువులు 3x - 2y + z - 5 = 0 అనే తలానికి ఒకేవైపున ఉంటాయని చూపండి.
జవాబు: ఇచ్చిన తలం: 3x - 2y + z - 5 = 0
           ఇచ్చిన బిందువులు: A (2, 3, 4),  B (1, 2, 3)
   
  π111 = 3(2) - 2(3) + 4 - 5
   ⇒ π111 = 6 - 6 + 4 - 5
    ⇒ π111 = -1 < 0
       π222 = 3(1) - 2(2) + 3 - 5
   ⇒  π222 = 3 - 4 + 3 - 5
   ⇒  π222 = - 3 < 0
 ... π111 , π222 లు రెండూ ఒకే గుర్తు కలిగి ఉన్నాయి.
    ఇచ్చిన బిందువులు తలానికి ఒకే వైపున ఉంటాయి.

Posted Date : 18-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌