కోల్‌కతాలోని ఈస్ట్రన్ రైల్వే- రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ)… ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వర్క్‌షాప్/ డివిజన్లు: హౌరా డివిజన్, లిలుహ్ వర్క్‌షాప్, సీల్దా డివిజన్, కంచరపరా వర్క్‌షాప్, మాల్దా డివిజన్, అసన్సోల్ డివిజన్, జమాల్పుర్ వర్క్‌షాప్.
ఖాళీల వివరాలు:
యాక్ట్ అప్రెంటిస్: 3,115 ఖాళీలు
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడ్లు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, సివిల్ ఇంజినీర్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్.
వయోపరిమితి: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.100.
ముఖ్యమైన తేదీలు…
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 27/09/2023.
ఆన్లైన్ దరఖాస్తుకు గడువు: 26/10/2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ బెల్లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు
‣ హెచ్పీసీఎల్లో 276 కొలువుల భర్తీ
‣ ఒకే వ్యూహంతో రెండు పరీక్షలు!
‣ ఓటమిని తట్టుకున్నారు.. విజేతగా నిలిచారు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
VIZAG PORT: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఖాళీలు
NCL: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు
IITP: తిరుపతి ఐఐటీలో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్
TIFR: టీఐఎఫ్ఆర్-ముంబయిలో 09 అప్రెంటిస్ ఖాళీలు
ECIL: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
NFC: హైదరాబాద్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో 206 అప్రెంటిస్ ఖాళీలు
NHPC: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో 51 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు
DRDO: డీఆర్డీవో- ఐటీఆర్ చాందీపూర్‌లో అప్రెంటిస్ ఖాళీలు
WCL Nagpur: వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 316 గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు