• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIN: న్యూట్రిషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఫీల్డ్‌ వర్కర్ పోస్టులు 

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రిషన్‌- తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. జూనియర్‌ మెడికల్ ఆఫీసర్‌: 01 పోస్టు

2. సీనియర్‌ టెక్నికల్ అసిస్టెంట్: 02 పోస్టులు

3. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌): 04 పోస్టులు

4. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 02 పోస్టులు

5. ఫీల్డ్‌ వర్కర్: 04 పోస్టులు

మొత్తం పోస్టులు: 13.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయో పరిమితి: ఎస్‌ఆర్‌ఎఫ్‌కు 35 ఏళ్లు; మిగతా పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీలు: 13, 14-05-2024.

ప్రదేశం: గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌, శ్రీనగర్‌, కశ్మీర్‌.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 26-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :