• facebook
  • twitter
  • whatsapp
  • telegram

HAL : హాల్, బాల్‌నగర్‌లో అప్రెంటిస్ పోస్టులు  

 హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్, బాల్‌నగర్, హైదరాబాద్- అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివరాలు:

* అప్రెంటిస్‌షిప్‌ : 200

ట్రేడులు:

1. ఎలక్ట్రానిక్ మెకానిక్ : 55

2. ఫిట్టర్ : 35

3. ఎలక్ట్రిషియన్ : 25

4. మెషినిస్ట్ :  08

5. టర్నర్ :  06

6. వెల్డర్ :  03

7. రిఫ్రిజిరేషన్, ఏసీ : 02

8. కోప : 55

9. ఫ్లంబర్ :  02

10. పెయింటర్ :  05

11. డీజిల్ మెకానిక్ : 01

12. మోటర్ వెహికల్ మెకానిక్ : 01

13. డ్రాఫ్ట్స్ మాన్ - సివిల్ : 01

14. డ్రాఫ్ట్స్ మాన్- మెకానికల్ : 1

మొత్తం : 200

అర్హత : ఐటీఐ సంబంధిత ట్రేడుల్లో ఉత్తీర్ణత ఉండాలి.

శిక్షణ వ్యవధి : ఏడాది.

ఇంటర్వ్యూ తేదీలు : 20, 21, 22-05-2024

ప్రదేశం : హిందూస్థాన్ ఎయిరో నాటిక్స్‌ లిమిటెడ్,  ఏవియానిక్స్‌ డివిజన్, హైదరాబాద్.


Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 06-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :