• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ESIC: ఈఎస్‌ఐసీ హాస్పిటల్, టిన్సుకియాలో స్పెషలిస్ట్ పోస్టులు 

అసోం రాష్ట్రం టిన్సుకియాలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హాస్పిటల్(ఈఎస్‌ఐసీ)... కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

* ఫుల్ టైమ్ స్పెషలిస్ట్/ పార్ట్ టైమ్ స్పెషలిస్ట్: 04 పోస్టులు

విభాగాలు: మెడిసిన్, పీడియాట్రిక్స్, పాథాలజీ, సర్జరీ.

అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో పీజీ/  పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 69 సంవత్సరాలు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు పార్ట్ టైమ్ స్పెషలిస్ట్‌కు రూ.60,000; ఫుల్ టైమ్ స్పెషలిస్ట్‌కు రూ.1,00,000.

దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 15-05-2024.

ఇంటర్వ్యూ తేదీ: 20-05-2024

వేదిక: ఈఎస్‌ఐసీ హాస్పిటల్, టిన్సుకియా, సెక్టార్-2, బోర్డోలోయ్ నగర్, టిన్సుకియా, అసోం.


 

Some more information

"Beyond Expectations: How Yasir M. Defied the Odds"


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel

Important Links

Posted Date: 08-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :