• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CICR: సీఐసీఆర్‌లో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు 

నాగ్‌పుర్‌లోని ఐకార్- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాటన్‌ రిసెర్చ్- తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివరాలు:

యంగ్ ప్రొఫెషనల్-II: 03 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ (ఎంఎస్సీ/ఎంటెక్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభం ఉండాలి.

వయో పరిమితి: 21-45 మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.42,000.

దరఖాస్తు చివరి తేది: 15-05-2024.

ఆఫ్‌లైన్‌ ఇంటర్వ్యూ తేదీ: 20-05-2024.

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ తేదీ: 21-05-2024.


Some more information 
 

"A Game-Changer: Yasir M.'s Impact on the Job Market"

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 04-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :