• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IARI: ఐఏఆర్ఐ, న్యూదిల్లీలో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు 

న్యూదిల్లీలోని ఐకార్‌- ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, డివిజన్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్ కెమికల్స్‌... ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

ఖాళీల వివరాలు:

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు యంగ్ ప్రొఫెషనల్‌-II పోస్టుకు రూ.42,000; యంగ్ ప్రొఫెషనల్-I పోస్టుకు రూ.30,000 ఉంటుంది.

దరఖాస్తులు పంపాల్సిన ఇ-మెయిల్‌ చిరునామా:  rajeshagchem@gmail.com

దరఖాస్తు చివరి తేది: 13-05-2024.

ఇంటర్వ్యూ తేది: 24-05-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 30-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :