• facebook
  • twitter
  • whatsapp
  • telegram

HAL: హాల్, బాల్‌నగర్‌లో అప్రెంటిస్‌ పోస్టులు 

హిందూస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌ లిమిటెడ్‌, బాల్‌నగర్‌, హైదరాబాద్‌ - అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివరాలు:

1. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ : 64

2. టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌: 35

3. జనరల్ స్ట్రీమ్‌ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ : 25 

మొత్తం : 124

ట్రేడులు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, సివిల్, ఫార్మసీ, మెడికల్ ల్యాబ్‌ టెక్నీషియన్‌ మొదలైనవి.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్.

ఇంటర్వ్యూ తేదీలు: 23,24-05-2024

ప్రదేశం : హిందూస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఏవియానిక్స్‌ డివిజన్‌, బాల్‌నగర్‌, హైదరాబాద్‌.


Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."


Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 06-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :