• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIRRCH: ఎన్‌ఐఆర్‌ఆర్‌సీహెచ్‌లో ప్రాజెక్ట్ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టులు 

ముంబయిలోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ రిప్రొడెక్టివ్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌- తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

ఖాళీల వివరాలు:

* ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్-I: 04 పోస్టులు

అర్హత: బీడీఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ బీడీఎస్‌తో పాటు ఎంపీహెచ్‌ కోర్సు ఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ.60,000.

గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 22-05-2024.

ప్రదేశం: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ రిప్రొడెక్టివ్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌, జేఎం స్ట్రీట్‌, పరేల్‌, ముంబయి.



Some more information 
 
"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 09-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :