• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NCERT: ఎన్‌సీఈఆర్‌టీ, న్యూదిల్లీలో సీనియర్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు 

నేషనల్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌, న్యూదిల్లీ - తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు కోరుతోంది.

వివరాలు:

1. సీనియర్‌ రిసెర్చ్‌ అసోసియేట్: 03 పోస్టులు

అర్హత: పీజీ, నెట్‌లో అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి.

వేతనం : నెలకు రూ. 35,000

ఇంటర్వ్యూ తేది: 22-05-2024

ప్రదేశం : రూం నెం. 201, 2వ ఫ్లోర్‌, జిబి పాంట్‌ బ్లాక్‌, ఎన్‌సీఈఆర్‌టీ, న్యూదిల్లీ.

Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 05-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :