• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NAARM: నార్మ్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ ఉద్యోగాలు 

హైదరాబాదు, రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన జాతీయ వ్యవసాయ పరిశోధనా నిర్వహణ సంస్థ (నార్మ్‌)..  తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

ఖాళీల వివరాలు: 

1. యంగ్‌ ప్రొఫెషనల్‌-II: 01 పోస్టు

2. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 01 పోస్టు

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీఏ/ పీజీ ఉత్తీర్ణత. 

జీతం: యంగ్‌ ప్రొఫెషనల్‌-II పోస్టు్కు నెలకు రూ.42,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I పోస్టు్కు రూ.31,000.

వయోపరిమితి: యంగ్‌ ప్రొఫెషనల్‌-II పోస్టు్కు 45 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I పోస్టు్కు 40 ఏళ్లు మించరాదు. 

వేదిక: ఐసీఎంఆర్-నార్మ్, రాజేంద్రనగర్, హైదరాబాదు, తెలంగాణ.

ఇంటర్వ్యూ తేదీ: 21-05-2024.

 

Some more information 

    "Dreams to Reality: Yasir M.'s Inspirational Success Story"
 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 05-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :