• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RMRIMS: రాజేంద్ర మెమోరియల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ 

పట్నాలోని ఐసీఎంఆర్‌- రాజేంద్ర మెమోరియల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్... కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-I

2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III

3. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-II

4. ఫీల్డ్ అటెండెంట్

మొత్తం పోస్టుల సంఖ్య: 21.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13-05-2024.

ఇంటర్వ్యూ తేదీ: 16-05-2024.

వేదిక: రాజేంద్ర మెమోరియల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అగం-కువాన్, పట్నా, బిహార్.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 26-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :