• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RRC: ఉత్తర రైల్వేలో 38 స్పోర్ట్స్ కోటా గ్రూప్-డి పోస్టులు 

న్యూదిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, నార్తర్న్ రైల్వే... స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-డి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

* స్పోర్ట్స్ కోటా గ్రూప్-డి: 38 పోస్టులు

క్రీడాంశాలు: ఫుట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, బాక్సింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, రెజ్లింగ్, చెస్.

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో వివిధ స్థాయుల్లో ప్రతిభ చూపి ఉండాలి.

వయోపరిమితి: 01/07/2024 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.400.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-05-2024.

ట్రయల్‌ తేదీ: 10-06-2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 25-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :