• facebook
  • twitter
  • whatsapp
  • telegram

HAL: హల్‌, హైదరాబాద్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు 

హైదారాబాద్‌లోని హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌- అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌): 03 పోస్టులు

2. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌): 03 పోస్టులు

మొత్తం పోస్టులు: 06.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.వేతనం: నెలకు రూ.30,000- రూ.1,20,000.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ద మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) రిక్రూట్‌మెంట్‌, హిందూస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఏవియానిక్స్‌ డివిజన్‌, బాలానగర్‌, హైదరాబాద్‌ చిరునామాకు పంపాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 08-05-2024



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 18-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :