• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIFT: నిఫ్ట్‌లో 37 నాన్-టీచింగ్ పోస్టులు 

వారణాసి/ రాయ్‌బరేలిల్లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్‌) క్యాంపస్... కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది గ్రూప్-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. మెషిన్ మెకానిక్: 05 పోస్టులు

2. అసిస్టెంట్ (అడ్మిన్/ ఎఫ్ & ఎ): 07 పోస్టులు

3. అసిస్టెంట్ వార్డెన్ (గర్ల్స్‌): 02 పోస్టులు

4. నర్స్: 02 పోస్టులు

5. జూనియర్ అసిస్టెంట్: 12 పోస్టులు

6. లైబ్రరీ అసిస్టెంట్: 01 పోస్టు

7. ల్యాబ్ అసిస్టెంట్: 07 పోస్టులు

8. స్టెనోగ్రాఫర్: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 37.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్‌/ కాంపిటెన్సీ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్ క్యాంపస్, దూర్‌భాష్ నగర్, రాయ్‌బరేలి చిరునామాకు పంపాలి.

దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ: 25-05-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ స్పీచ్‌, హియ‌రింగ్ చికిత్స‌లో ప్ర‌త్యేక కోర్సులు

‣ ఇంటర్మీడియ‌ట్‌తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 04-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :