• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CMSS: న్యూదిల్లీ, సీఎమ్‌ఎస్‌ఎస్‌లో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టులు 

న్యూదిల్లీ, సెంట్రల్‌ మెడికల్‌ సర్వీసెస్ సొసైటీ - ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ : 05 పోస్టులు

2. మేనేజర్‌: 08  పోస్టులు

3. ఆఫీస్‌ అసిస్టెంట్: 01 పోస్టు

4. వేర్‌హౌస్‌ మేనేజర్‌ : 01 పోస్టు

మొత్తం పోస్టులు: 15

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఏ, ఎంఎస్సీ, బీకాం, బీఫార్మా, ఎంఫార్మా, బీఈ, బీటెక్‌ డిగ్రీ తదితరాలు ఉండాలి.

వయో పరిమితి: అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌, వేర్‌హౌస్‌ మేనేజర్‌ పోస్టులకు 45 ఏళ్లు, మేనేజర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.1,00,000 అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌ పోస్టుకు,  రూ.50,000  మేనేజర్‌, వేర్‌హౌస్‌ పోస్టులకు, రూ.30,000 ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుకు.

దరఖాస్తు చివరి తేది: 20-05-2024

* దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు తమ డేటాను పోస్ట్ ద్వారా పంపాలి.

చిరునామా: ద జనరల్ మేనేజర్‌ (అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ మెడికల్ సర్వీసెస్‌ సొసైటీ, 2వ ఫ్లోర్‌, విశ్వయువక్‌ కేంద్ర, టీన్‌ మూర్తి మార్గ్, చనక్యపురి, న్యూదిల్లీ.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 22-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :