తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ పరిధిలోని జూనియర్ విభాగంలో 150 మంది సివిల్ జడ్జీల భర్తీకి హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2024 సంవత్సరానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 31 ఖాళీలు, బదిలీల ద్వారా 15 ఖాళీలు; 2024, 2025 సంవత్సరాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన (ఫ్యూచర్/ యాంటిసిపేటెడ్) 90 ఖాళీలు, బదిలీల (ఫ్యూచర్/ యాంటిసిపేటెడ్) ద్వారా 14 ఖాళీలు భర్తీ కానున్నాయి. తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగిన అభ్యర్థులు మే 17వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
1. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)- డైరెక్ట్ రిక్రూట్మెంట్ (2024 సంవత్సరానికి): 31 పోస్టులు
2. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)- బదిలీ ద్వారా భర్తీ (2024 సంవత్సరానికి): 15 పోస్టులు
3. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)- డైరెక్ట్ రిక్రూట్మెంట్ (ఫ్యూచర్/ యాంటిసిపేటెడ్) (2024, 2025 సంవత్సరాలకు): 90 పోస్టులు
4. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)- బదిలీ ద్వారా భర్తీ (ఫ్యూచర్/ యాంటిసిపేటెడ్) (2024, 2025 సంవత్సరాలకు): 14 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 150.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ. మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు కనిష్ఠంగా 23 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 35 ఏళ్లు కలిగి ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.
జీత భత్యాలు: నెలకు జీతం 77,840 నుంచి 1,36,520 వరకు అందుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500).
స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-05-2024.
స్క్రీనింగ్ టెస్ట్ హాల్‌టికెట్ డౌన్లోడ్: 08-06-2024.
స్క్రీనింగ్ పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 16-06-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
Indian Navy: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) పోస్టులు
NCS: నేవీ చిల్డ్రన్ స్కూల్లో టీచింగ్ పోస్టులు
DIPR: డీఐపీఆర్, న్యూదిల్లీలో జేఆర్ఎఫ్ పోస్టులు
UPSC: కేంద్ర శాఖల్లో అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
IARI: ఐఏఆర్ఐలో ఎస్ఆర్ఎఫ్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
IARI: ఐఏఆర్ఐ, దిల్లీలో ప్రాజెక్టు పోస్టులు
Thsti: టీహెచ్ఎస్టీఐలో జూనియర్ రిసెర్చ్ పోస్టులు
HAL: హెచ్ఏఎల్, బెంగళూరులో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Mail Motor: కర్ణాటక సర్కిల్ తపాలా శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు
RRC: ఉత్తర రైల్వేలో 38 స్పోర్ట్స్ కోటా గ్రూప్-డి పోస్టులు
HURL: హెచ్‌యూఆర్‌ఎల్‌లో 80 మేనేజర్, ఇంజినీర్ పోస్టులు
UPSC: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామ్-2024
TMC: టాటా మెమోరియల్ సెంటర్లో 87 మెడికల్, నాన్-మెడికల్ పోస్టులు
CMSS: న్యూదిల్లీ, సీఎమ్ఎస్ఎస్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులు
IRCON: ఇర్కాన్, న్యూదిల్లీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
UGC-NET: యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2024
TMH: టీఎంసీలో ఎల్డీసీ, స్టెనో పోస్టులు
HAL: హల్, హైదరాబాద్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు
MACS-ARI: ఏఆర్ఐలో స్టెనోగ్రాఫర్ పోస్టులు
Army: ఇండియన్ ఆర్మీలో 140వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు