• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NCS: నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు 

న్యూదిల్లీ చాణక్యపురిలోని నేవీ చిల్డ్రన్ స్కూల్... కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. టీజీటీ (హిందీ, సోషల్‌, సంస్కృతం)

2. టీజీటీ (మ్యాథ్స్‌)

3. పీఆర్‌టీ

4. బాల్‌వాటిక (కేజీ) టీచర్

5. సోషల్ ఎడ్యుకేటర్

6. స్కూల్ నర్స్

7. స్కూల్ కౌన్సెలర్

8. ల్యాబ్ అసిస్టెంట్

9. ఆఫీస్ అసిస్టెంట్

అర్హత: సంబంధిత విభాగంలో సీనియర్ సెకండరీ, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, పీజీ ఉత్తీర్ణత. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డెమో ఆధారంగా.

ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24-05-2024.
 

Some more information 
 

"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 04-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :