• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TMC: టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌లో సైంటిఫిక్ ఆఫీసర్‌ పోస్టులు 

ముంబయిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌కు చెందిన టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌- ఒప్పంద ప్రాతిపదికన సైంటిఫిక్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

* సైంటిఫిక్ ఆఫీసర్ 

అర్హత: పీజీ (అడియాలజీ/ అడియాలజీ అండ్‌ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ.50,000- రూ.60,000.

జాబ్ లొకేషన్: టాటా మెమోరియల్ హాస్పిటల్, డా.ఎర్నెస్ట్ బోర్జెస్ రోడ్డు, పరేల్, ముంబయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 31-05-2024.


Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."


Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 07-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :