• facebook
  • twitter
  • whatsapp
  • telegram

THSTI: టీహెచ్‌ఎస్‌టీఐలో రిసెర్చ్‌ ఆఫీసర్ పోస్టులు  

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

1. క్లినికల్‌ రిసెర్చ్‌ కోఆర్డినేటర్‌: 01 పోస్టు

2. రిసెర్చ్‌ ఆఫీసర్: 01 పోస్టు

3. రిసెర్చ్‌ అసోసియేట్‌-I/II/III: 01 పోస్టు

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌/ ఎండీ/ డీఎన్‌బీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.118. ఇతరులకు రూ.236.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 27-05-2024.


Some more information 
 

 "From Campus to Millions: The Remarkable Journey of Yasir M."


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :