• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIITDM: ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు 

కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్... తాత్కాలిక ప్రాతిపదికన కింది ప్రాజెక్ట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. ప్రాజెక్ట్ మేనేజర్

2. ప్రాజెక్ట్ ఇంజినీర్

అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్‌, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

జీతం: ప్రాజెక్ట్ మేనేజర్‌కు రూ.85,000-రూ.1,00,000; ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.38,000-రూ.42,000.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డా.జె.కృష్ణయ్య, అసోసియేట్ ప్రొఫెసర్ (మెకానికల్ ఇంజినీరింగ్), కో-చీఫ్ ఇన్వెస్టిగేటర్, ట్రిపుల్‌ ఐటీడీఎం, జగన్నాథగట్టు, కర్నూలు చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 28-05-2024.



 

Some more information

"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel

Important Links

Posted Date: 09-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :