• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CSL: కొచ్చిన్ షిప్‌యార్డులో జనరల్ వర్కర్ పోస్టులు 

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్… కాంట్రాక్ట్ ప్రాతిపదికన జనరల్ వర్కర్ (క్యాంటీన్) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

* జనరల్ వర్కర్ (క్యాంటీన్): 15 పోస్టులు

అర్హత: 7వ తరగతి, ప్రభుత్వ ఫుడ్ క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫుడ్ ప్రొడక్షన్/ ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీస్‌లో ఏడాది సర్టిఫికేట్ కోర్సు లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి క్యాటరింగ్ అండ్‌ రెస్టారెంట్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఒకేషనల్ సర్టిఫికేట్ ఉత్తీర్ణత. మలయాళ భాష పరిజ్ఞానంతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం అవసరం.

వయోపరిమితి: 22 మే 2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: రాత, ప్రాక్టికల్ పరీక్షలు తదితరాల ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-05-2024.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 16-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :