• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIPFP: ఎన్‌ఐపీఎఫ్‌పీ, న్యూదిల్లీలో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు 

న్యూదిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ... నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01 పోస్టు

2. రిసెర్చ్ ఆఫీసర్: 01 పోస్టు

3. ఎస్టేట్ ఆఫీసర్: 01 పోస్టు

4. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్: 02 పోస్టులు

5. సూపరింటెండెంట్ (కంప్యూటర్): 01 పోస్టు

6. సీనియర్ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01 పోస్టు

7. క్లర్క్: 01 పోస్టు

8. డ్రైవర్ గ్రేడ్-II: 01 పోస్టు

9. మాలి: 01 పోస్టు

10. మెసెంజర్: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 12.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఖాళీని అనుసరించి రాత/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సెక్రటరీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, 18/2 సత్సంగ్ విహార్ మార్గ్, స్పెషల్ ఇనిస్టిట్యూషనల్ ఏరియా, న్యూదిల్లీ చిరునామాకి పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా.

నోటిఫికేషన్ ప్రచురితమైన తేదీ: 02-05-2024.



 

Some more information 
 

"From Classrooms to Boardrooms: Yasir M.'s Triumph"
   
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 08-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :