• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TextTiles Committe: టెక్స్‌టైల్స్‌ కమిటీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు 

ముంబయిలోని టెక్స్‌టైల్స్‌ కమిటీ... తాత్కాలిక ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు :

* యంగ్ ప్రొఫెషనల్- ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (టెక్స్‌టైల్‌ టెస్టింగ్‌): 40 పోస్టులు

అర్హత : బీఎస్సీ(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) లేదా బీటెక్‌ (టెక్స్‌టైల్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణత.

వయో పరిమితి : 21-35 సంవత్సరాలు మధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ.26,000.

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది : 31-05-2024

Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 07-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :