• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIITDM: ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో ప్రాజెక్ట్ లీడ్‌ పోస్టులు 

కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్... తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. ప్రాజెక్ట్ లీడ్: 01 పోస్టు

2. జూనియర్ రిసెర్చ్ ఫెలో: 02 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 03

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. 

జీతం: నెలకు ప్రాజెక్ట్ లీడ్ పోస్టుకు రూ.60,000 - రూ.75,000; జూనియర్ రిసెర్చ్ ఫెలోకు రూ.37,000.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డాక్టర్ ఈశ్వరమూర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఈసీఈ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, కర్నూలు, జగన్నాథగట్టు, దిన్నదేవరపాడు, కర్నూలు చిరునామాకు పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 28-05-2024
 


Some more information 
 

 "A Game-Changer: Yasir M.'s Impact on the Job Market"

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 09-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :