• facebook
  • twitter
  • whatsapp
  • telegram

indian army: ఇండియన్ ఆర్మీలో డెంటల్ కార్ప్స్ పోస్టులు 

ఇండియన్ ఆర్మీ... రెగ్యులర్ ప్రాతిపదికన షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా డెంటల్ కార్ప్స్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

* షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ)- ఆర్మీ డెంటల్ కార్ప్స్: 30 పోస్టులు

అర్హత: బీడీఎస్‌/ ఎండీఎస్‌ ఉత్తీర్ణత.

గరిష్ఠ వయోపరిమితి: 31 డిసెంబర్ 2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకు రూ.61,300 - రూ.1,20,900.

ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్‌ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-06-2024.


Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 07-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :