• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TMC: టాటా మెమోరియల్ సెంటర్‌లో 87 మెడికల్, నాన్-మెడికల్ పోస్టులు 

టాటా మెమోరియల్ సెంటర్‌కు చెందిన టాటా మెమోరియల్ హాస్పిటల్... ముంబయి, గువాహటి, విశాఖపట్నంలోని టీఎంసీ ఆసుపత్రుల్లో మెడికల్, నాన్-మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. మెడికల్ ఆఫీసర్ 'ఇ': 08 పోస్టులు

2. మెడికల్ ఫిజిసిస్ట్‌: 02 పోస్టులు

3. ఆఫీసర్ ఇంఛార్జ్: 01 పోస్టు

4. సైంటిఫిక్ అసిస్టెంట్: 02 పోస్టులు

5. అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్: 01 పోస్టు

6. ఫీమేల్‌ నర్సు: 58 పోస్టులు

7. కిచెన్ సూపర్‌వైజర్: 01 పోస్టు

8. టెక్నీషియన్ 'సి': 01 పోస్టు

9. టెక్నీషియన్ 'ఎ': 04 పోస్టులు

10. స్టెనోగ్రాఫర్: 06 పోస్టులు

11. లోయర్ డివిజన్ క్లర్క్: 03 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 87.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, 12వ తరగతి, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-05-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 23-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :