• facebook
  • twitter
  • whatsapp
  • telegram

MACS-ARI: ఏఆర్‌ఐలో స్టెనోగ్రాఫర్ పోస్టులు 

భారత ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన పుణెలోని మహారాష్ట్ర అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్‌ సైన్స్-అగార్కర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎంఏసీఎస్‌-ఏఆర్‌ఐ).. డైరెక్ట్‌/ డిప్యుటేషన్ ప్రాతిపదికన,  కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: 

1. ప్రైవేట్‌ సెక్రటరీ: 02 పోస్టులు

2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్‌ 2: 02 పోస్టులు

అర్హత: ఇంటర్మీడియేట్‌ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి. 

జీతం: ప్రైవేట్‌ సెక్రటరీ పోస్టుకు రూ.44,900-1,42,400. స్టెనోగ్రాఫర్ గ్రేడ్‌ 2 పోస్టుకు రూ.25.500-81,100.

వయోపరిమితి: స్టెనోగ్రాఫర్‌ పోస్టుకు 27 ఏళ్లు మించరాదు.ప్రైవేట్‌ సెక్రటరీ పోస్టు్కు 56 ఏళ్లు మించరాదు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 06-05-2024.

మరింత సమాచారం... మీ కోసం!

ఆర్‌సీబీలో కన్సల్టెంట్‌ పోస్టులు 

కురుక్షేత్ర నిట్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌

నవోదయలో 1,377 నాన్‌టీచింగ్‌ పోస్టులు

సెయిల్‌లో 108 కొలువుల భర్తీ

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 15-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :