ఇన్ఫర్ కంపెనీ... సాఫ్ట్‌వేర్ డెవలపర్, అసోసియేట్ (సీఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు వివరాలు..
సాఫ్ట్‌వేర్ డెవలపర్, అసోసియేట్ (సీఏ) పోస్టులు
అర్హత: డిగ్రీ (సీఎస్‌ఈ/ ఐటీ), పీజీ. 0-1 ఏళ్ల పని అనుభవం.
పని అనుభవం:
* జేఎస్‌పీ, సర్వ్, సర్వ్‌లెట్స్, జేడీబీసీ హెచ్‌టీఎమ్ఎల్ 5 పరిజ్ఞానంతో పాటు జావా డెవెలప్‌మెంట్.
* డేటాబేస్, ఎస్‌క్యూఎల్, ఒరాకిల్, పోస్ట్‌గ్రెస్, మైఎస్‌క్యూఎల్ డేటాబేస్.
* మావెన్, జెంకిన్స్, జీఐటీ, ఎస్‌వీఎన్ టూల్స్ తదితర వాటిలో పని అనుభవం ఉండాలి.
కావలసిన నైపుణ్యాలు:
* సర్వ్‌లెట్స్, వెబ్ సర్వీసెస్, హెచ్‌టీఎమ్ఎల్5, సీఎస్ఎస్, ఏజేఏఎక్స్, జేఎస్‌ఓఎన్, ఎస్‌వోఏపీ, ఆర్‌ఈఎస్‌టీ.
* యూనిట్ టెస్టింగ్‌పై పరిజ్ఞానంతో పాటు ఇతర నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!
‣ నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీలు
‣ ఆన్‌క్యాంపస్, ఆఫ్‌క్యాంపస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
Consilio: కన్సిలియోలో అసోసియేట్ - డేటా ఆపరేషన్స్ పోస్టులు
HP: హెచ్‌పీ టెక్నాలజీలో ఫైనాన్షియల్ అనలిస్ట్ పోస్టులు
WNS: డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్‌లో డిప్యూటీ మేనేజర్ - ఆపరేషన్స్ పోస్టులు
BOSCH: బాష్‌లో ఇంజినీర్ పోస్టులు
Momentive: మొమెంటివ్లో జూనియర్ టీం మెంబర్
Accenture: యాక్సెంచర్‌లో మేనేజ్‌మెంట్ లెవెల్ అసోసియేట్ పోస్టులు
Amazon: అమెజాన్‌లో ప్రోగ్రామర్ అనలిస్ట్ పోస్టులు
Micron: మైక్రాన్ టెక్నాలజీలో ప్రోగ్రామ్ స్పెషలిస్ట్ పోస్టులు
IBM: ఐబీఎంలో సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులు
Mpphasis: ఎంఫేసిస్లో ట్రైనీ కస్టమర్ సపోర్ట్ ఆఫీసర్ పోస్టులు