న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్).. ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు- ఖాళీల వివరాలు:
* సైంటిస్ట్-బి (15)
విభాగాల వారీగా: కెమిస్ట్రీ-02, సివిల్-06, ఎలక్ట్రికల్-07.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ (కెమిస్ట్రీ), బీటెక్ (సివిల్/ ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోరు, పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.1,11,780.
వయోపరిమితి: 16-08-2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: విద్యార్హత, గేట్ స్కోరు, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 16-08-2024.
- Read Latest jobs, Latest notifications and Latest govt jobs
- Follow us on Facebook, Twitter, Share chat, Google News
- Subscribe our Youtube Channel
ARCI: ఏఆర్‌సీఐ, హైదరాబాద్‌లో టెక్నికల్ పోస్టులు
NABARD Assistant Manager: నాబార్డులో 102 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
BIS: బీఐఎస్‌లో స్టాండర్డ్ ప్రమోషన్ కన్సల్టెంట్ పోస్టులు
SSC Stenographer: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2,006 స్టెనోగ్రాఫర్ పోస్టులు
RRB JE Recruitment: రైల్వేలో 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్వైజర్ పోస్టులు
SBI Bank: స్టేట్ బ్యాంకులో ఆఫీసర్/ క్లరికల్ ఖాళీలు
APHC: ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 94 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు
Indian Navy: నౌకాదళంలో 741 ఛార్జ్‌మ్యాన్, ఫైర్‌మ్యాన్ పోస్టులు
NISER: నైసర్ భువనేశ్వర్‌లో ఫ్యాకల్టీ ఖాళీలు
SECIL: ఎస్ఈసీఐఎల్, దిల్లీలో మేనేజీరియల్ ఉద్యోగాలు
LIC HFL: ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్లో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
C-DAC: సీడ్యాక్- దిల్లీలో 24 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
C-DAC: సీడ్యాక్-చెన్నైలో 135 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ITBP Constable: ఐటీబీపీలో 51 కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టులు
GATE 2025: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2025
C-DAC Project Staff: సీడ్యాక్-హైదరాబాద్‌లో 56 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
C-DAC: సీడ్యాక్-బెంగళూరులో 83 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
IOCL: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 443 జూనియర్ ఇంజినీరింగ్ ఖాళీలు
C-DAC: సీడ్యాక్-హైదరాబాద్‌లో 56 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు