• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BIS: బీఐఎస్‌లో సైంటిస్ట్-బి పోస్టులు 

న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌).. ఖాళీగా ఉన్న  సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు- ఖాళీల వివరాలు:
* సైంటిస్ట్‌-బి (15)
విభాగాల వారీగా: కెమిస్ట్రీ-02, సివిల్-06, ఎలక్ట్రికల్‌-07.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ (కెమిస్ట్రీ), బీటెక్‌ (సివిల్/ ఎలక్ట్రికల్‌) ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోరు, పని అనుభవం ఉండాలి. 
జీతం: నెలకు రూ.1,11,780.
వయోపరిమితి: 16-08-2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: విద్యార్హత, గేట్ స్కోరు, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 16-08-2024.

Notification

Official Website    

Updated at : 27-07-2024 18:30:03

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :