కర్ణాటక రాష్ట్రం మాల్పేలోని ఉడిపి షిప్‌యార్డ్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సూపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
* సూపర్వైజర్: 16 పోస్టులు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, స్కాఫ్‌ఫోల్డింగ్, హెచ్ఆర్.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా (మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్), డిగ్రీ (ఆర్ట్స్/ కెమిస్ట్రీ), ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 12 జులై 2024 నాటికి 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్మెన్లకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ప్రాక్టికల్ టెస్ట్, పని అనుభవం తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 12-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు
‣ క్లౌడ్ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
HCL: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో 56 జూనియర్ మేనేజర్ పోస్టులు
NHB: నేషనల్ హౌసింగ్ బ్యాంకులో 48 అసిస్టెంట్/ డిప్యూటీ మేనేజర్ పోస్టులు
IDBI Bank: ఐడీబీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
TG MHSRB: తెలంగాణలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
NITA: నిట్ అగర్తలాలో నాన్ టీచింగ్ ఖాళీలు
RECPDCL: ఆర్ఈసీపీడీసీఎల్లో 25 డిప్యూటీ మేనేజర్ పోస్టులు
SSC: కేంద్ర విభాగాల్లో 8,326 ఎంటీఎస్, హవల్దార్ ఉద్యోగాలు
IIMJ: ఐఐఎం జమ్మూలో స్పెషలిస్ట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Navy: ఇండియన్ నేవీలో సెయిలర్ (స్పోర్ట్స్ కోటా ఎంట్రీ) పోస్టులు
Indian Navy: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎంఆర్ మ్యుజీషియన్) పోస్టులు
SSC CGL 2024: కేంద్ర శాఖల్లో 17,727 ఉద్యోగాలు
NHAI: ఎన్హెచ్ఏఐలో 38 రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలు
AEES: ఏఈఈఎస్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలు
ACTREC: ఏసీటీఆర్ఈసీలో సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలు
PMBI: పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ICAR-CIRB: సీఐఆర్‌బీలో యంగ్ ప్రొపెషనల్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు
IAF: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు