• facebook
  • twitter
  • whatsapp
  • telegram

UOH: హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్‌ ఖాళీలు  

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌(యూఓహెచ్‌).. కింది నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

గ్రూప్‌-ఎ పోస్టులు 

1. డిప్యూటీ రిజిస్టార్‌ (డిప్యూటేషన్‌): 02 పోస్టులు

2. ఇంటర్నల్‌ అడిట్‌ ఆఫీసర్‌ (డిప్యూటేషన్‌): 01 పోస్టు

3. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (డిప్యూటేషన్‌) (సివిల్‌): 01 పోస్టు

4. సీనియర్‌ సిస్టమ్‌ అనలిస్ట్: 01 పోస్టు

5. అసిస్టెంట్ డైరెక్టర్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌: 01 పోస్టు

6. అసిస్టెంట్‌ రిజిస్టార్‌: 02 పోస్టులు

7. నెట్‌వర్కింగ్‌ ఇంజినీర్‌: 01 పోస్టు

గ్రూప్‌-బి పోస్టులు

8. సెక్షన్‌ ఆఫీసర్‌: 03 పోస్టులు

9. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్/ ఎలక్ట్రికల్): 01 పోస్టు

10. సీనియర్‌ అసిస్టెంట్‌: 03 పోస్టులు

11. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్‌: 01 పోస్టు

12. సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌: 01 పోస్టు

13. పర్సనల్ అసిస్టెంట్: 01 పోస్టు

గ్రూప్‌-సి పోస్టులు

14. టెక్నికల్‌ అసిస్టెంట్: 01 పోస్టు

15. జూనియర్‌ ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌: 01 పోస్టు

16. ఆఫీస్‌ అసిస్టెంట్: 04 పోస్టులు

17. స్టెనోగ్రాఫర్‌: 05 పోస్టులు

18. ల్యాబొరేటరీ అసిస్టెంట్‌: 04 పోస్టులు

19. జూనియర్‌ ఆఫీసర్‌ అసిస్టెంట్: 14 పోస్టులు

20. ల్యాబొరేటరీ అటెండెంట్: 04 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 52

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్/ స్లెట్‌/ సెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: గ్రూప్-ఎ పోస్టులకు 62 ఏళ్లు, గ్రూప్‌-బి పోస్టులకు 35 ఏళ్లు, గ్రూప్‌-సి పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: గ్రూప్‌-ఎ పోస్టులకు రూ.1000, గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులకు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 19-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!       

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 03-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :