విజయవాడ బ్రాంచ్‌లోని కొటక్ మహీంద్రా బ్యాంక్.. బ్రాంచ్ ఆపరేషన్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
పోస్టు: ఆపరేషన్స్ మేనేజర్
కంపెనీ: కొటక్ మహీంద్రా బ్యాంక్
పని అనుభవం: డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న వారికి 6-8 సంవత్సరాలు, ఎంబీఏ ఉత్తీర్ణత ఉన్న వారికి 4 నుంచి 6 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
అర్హత: గ్రాడ్యుయేట్/ ఎంబీఏ ఉత్తీర్ణత పాటు పని అనుభవం తదితర నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: రఘు నివాస్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.
అప్లికేషన్ విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 31-08-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
Meesho: మీషోలో ఆండ్రాయిడ్ డెవలపర్ -1 పోస్టులు
Tech Mahindra: టెక్ మహీంద్రాలో ప్రాజెక్ట్ లీడ్ పోస్టులు
Omlaw college: శ్రీఓంకార్నాథ్ మాల్పనీ లా కాలేజీలో టీచింగ్ పోస్టులు
KOTAK: కొటక్ మహీంద్రా బ్యాంకులో ఏరియా సేల్స్ మేనేజర్ ఉద్యోగాలు
Deloitte: డెలాయిట్‌లో బిజినెస్ ప్రాసెస్ సొల్యూషన్స్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
KOTAK: కొటక్ బ్యాంకులో బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Broadridge: బ్రాడ్రిడ్జ్లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులు