• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో 70 సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు 

మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) మంగళగిరి.. సీనియర్‌ రెసిడెంట్/ సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

ఖాళీల వివరాలు:

* సీనియర్‌ రెసిడెంట్/ సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్‌: 70 ఖాళీలు

విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్‌ టాక్సికాలజీ, పీడియాట్రిక్స్, సైకాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, ఒబ్‌స్టేస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, రేడియో డయాగ్నోసిస్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ డీఎన్‌బీ, ఎంఎస్సీ, పీజీ, ఎంఎస్‌, ఎంసీహెచ్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు మెడికల్‌ అభ్యర్థులకు రూ.67,700, నాన్‌ మెడికల్ అభ్యర్థులకు రూ.56,100.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.1500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1000. దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: అడ్మిన్ అండ్‌ లైబ్రరీ బిల్డింగ్‌, ఎయిమ్స్‌ మంగళగిరి, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

ఇంటర్వ్యూ తేదీ: 27-06-2024.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :