• facebook
  • twitter
  • whatsapp
  • telegram

KRCL: కొంకణ్‌ రైల్వేలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు 

నవీ ముంబయిలోని కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కింది ఖాళీల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

1. సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌: 01 

2. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 08

3. సీఏడీ/ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌: 01

4. అసిస్టెంట్‌ ఇంజినీర్‌: 01

మొత్తం ఖాళీలు: 11.

అర్హత: ఐటీఐ/డిప్లొమా, సివిల్‌ ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.44,900, సీఏడీ/ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ పోస్టుకు రూ.35,400, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుకు రూ.58,100.

ఇంటర్వ్యూ తేదీలు: జూన్‌ 15, 20, 24, 25, 27.

వేదిక: ఎగ్జిక్యూటివ్‌ క్లబ్‌, కొంకణ్‌ రైల్ విహార్‌, కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌, సీవుడ్స్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర, సెక్టార్‌-40, సీవుడ్స్‌ (వెస్ట్‌), నవీ ముంబయి.
 

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 06-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :