శైలజకు కూతురిని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. ఈ కాలం పిల్ల కాదనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా చదువే లోకం! పొద్దునే లేచి చదువుకుంటుంది.
పిల్లల చదువు, కెరీర్ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఒకప్పుడు పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడది విస్తృతమైంది.
కన్నబిడ్డలను ఉన్నత స్థానాల్లో చూసుకోవాలనుకోవడం మంచిదే. అయితే పిల్లలకు ఇష్టమున్నా లేకున్నా తమ ఆకాంక్షలను వారు తీర్చాలని ఆశించడమే అపశ్రుతి.
పిల్లలు కాస్త పెద్ద వాళ్లయ్యాక తరచూ స్కూలు మార్చాల్సి వచ్చినప్పుడు వాళ్లకు చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
చదువులో సామర్థ్యాన్ని బట్టి విద్యార్థుల్లో మూడు రకాల వారుంటారని చూశాం.
OTP has been sent to your registered email Id.