• facebook
  • whatsapp
  • telegram

ECET Counselling: ఇంజినీరింగ్‌ విభాగంలో 92 శాతం సీట్ల భర్తీ

ఈనాడు, హైదరాబాద్‌: ఈసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో ఇంజినీరింగ్‌ విభాగంలోని 92.37 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంజినీరింగ్‌లో 11,407 సీట్లు అందుబాటులో ఉండగా 10,537 సీట్లు భర్తీ అయ్యాయి. 870 సీట్లు మిగిలిపోయాయి. ఫార్మసీ విభాగంలో 118 కళాశాలల్లో 1,189 బీ ఫార్మసీ సీట్లు ఉండగా.. 63 సీట్లు (5.29 శాతం) నిండాయని ఈసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 3,058 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 605 మందికి సీట్లు దక్కాయి.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.