విజయవాడ క్రీడలు: భారత రక్షణ శాఖ ద్వారా వాయుసేనలో అగ్నివీర్-వాయు ఉద్యోగాలకు మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన సంక్షేమాధికారి యు.శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తి కలిగిన అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.in ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. డిసెంబరు 26, 2002 నుంచి జూన్ 26, 2006 మధ్యలో జన్మించిన వారు అర్హులన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 2024 మార్చి కల్లా 1,000 నియామకాలు
‣ టీఎస్‌పీఎస్సీ - త్వరలో కొత్త పరీక్షల తేదీలు
‣ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి విశ్వవ్యాప్త గుర్తింపు
‣ గ్రూప్-1 శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.