గుంటూరు (జిల్లా పరిషత్తు), న్యూస్‌టుడే: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2024 - 25 విద్యా సంవత్సరానికి అగ్రి బీఎస్సీ (వ్యవసాయ, వ్యవసాయ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్) కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వర్సిటీ రిజిస్ట్రార్ జి.రామచంద్రరావు తెలిపారు. జులై 4 నుంచి వర్సిటీ వెబ్సైట్ angrau.ac.in లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని జులై 2న ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ పవర్ గ్రిడ్‌లో 435 ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగాలు
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు
‣ క్లౌడ్ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.