• facebook
  • whatsapp
  • telegram

Spot Counselling: 29న వ్యవసాయ డిప్లొమా కోర్సులకు స్పాట్‌ కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో మిగిలిన వ్యవసాయ డిప్లొమా కోర్సుల సీట్ల భర్తీకి అక్టోబరు 29న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ అక్టోబరు 25న ఒక ప్రకటన విడుదల చేశారు. సీట్ల ఖాళీల వివరాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఇంటర్‌తో ఐటీ ఉద్యోగం!

విదేశీ విద్యకు రుణం

వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో 211 పోస్టులు 

ఆత్మస్థైర్యమే రక్ష!

దూసుకువెళ్తున్న డేటా సైన్స్‌!

Posted Date : 26-10-2021