• facebook
  • whatsapp
  • telegram

AP PGECET హాల్ టికెట్లు విడుదల

ఎంటెక్‌/ఎంఫార్మ‌సీ/ ఫార్మా డి(పీబీ)కోర్సుల్లో ప్ర‌వేశానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున 2021-2022 విద్యా సంవత్సరానికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి నిర్వ‌హిస్తోన్న AP PGECET (పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లు విడుద‌ల‌య్యాయి. ఈ ప‌రీక్ష సెప్టెంబరు 27 నుంచి 29, 2021 వరకు రెండు షిఫ్ట్‌లలో జరుగుతుంది. ఉద‌యం 10:00 నుంచి 12:00 ఒక సెష‌న్‌. మధ్యాహ్నం 3:00 నుంచి 5:00 వరకు మ‌రొక సెష‌న్ జ‌రుగుతుంది. 
పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను ఆన్‌లైన్‌లో సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి..

Posted Date : 20-09-2021