‣ కానిస్టేబుల్-జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పోలీసు నియమకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 315 ఎస్ఐ, 96 రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్, 3,580 కానిస్టేబుల్ (సివిల్), 2,520 ఏపీఎస్పీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 6,100 కానిస్టేబుల్, 411 ఎస్సై పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష ఉంటుంది.
స్టడీ మెటీరియల్
‣ భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారత జాతీయ ఉద్యమం
‣ భారతదేశ భౌగోళిక శాస్త్రం, రాజకీయ, ఆర్థిక వ్యవస్థ
మరింత సమాచారం ... మీ కోసం!
‣ డిజిటల్ అక్షరాస్యత... మీకుందా?
‣ క్లిష్ట సమయాల్లోనూ ఉద్యోగ సాధన ఎలా?