• facebook
  • whatsapp
  • telegram

Btech Classes: నవంబరు 30లోపు బీటెక్‌ తరగతులు

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు నవంబరు 30లోపు తరగతులు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నిర్దేశించింది. ఈ మేరకు సవరణ కాలపట్టికను మంగళవారం విడుదల చేసింది. అక్టోబరు 25లోపు తరగతులను మొదలుపెట్టాలని ఆగస్టు 13న ఏఐసీటీఈ ఆదేశించింది. తాజాగా ఆ కాలపట్టికలో మార్పులు చేసింది. విద్యార్థులు నవంబరు 25లోగా సీట్లను రద్దు చేసుకుంటే చెల్లించిన మొత్తం ఫీజు తిరిగి పొందొచ్చు. అయితే.. దీన్ని రాష్ట్రంలో ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ అమలు చేస్తుందా లేదా.. అన్నది తేలాల్సి ఉంది.

 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

బేగం హజ్రత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌

నైగ్రిమ్స్‌లో 63 సీనియర్‌ రెసిడెంట్లు

ఎంజేపీ విదేశీ విద్యా నిధి స్కాలర్‌షిప్‌ 

కూడ గ‌డితే... సాయ‌ప‌డితే...

పరీక్షా పత్రాలు... ప్రశ్నల రూపాలు

Posted Date : 27-10-2021