• facebook
  • whatsapp
  • telegram

పోటీ పరీక్షల శిక్షణ తరగతుల ప్రారంభం

 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల పోటీ పరీక్షల శిక్షణ తరగతులు సెప్టెంబరు 24న 11 స్టడీ సర్కిళ్లలో ప్రారంభమయ్యాయని బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ బాలాచారి తెలిపారు. ఈ తరగతులకు హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న బీసీ అభ్యర్థులు సంబంధిత స్టడీ సర్కిళ్లలో సంప్రదించాలని సూచించారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ జాతీయ, అంతర్జాతీయ తొలి సంఘటనలు - తొలి వ్యక్తులు

‣ అవుతారా... సిస్టర్‌? 

Posted Date : 24-09-2021